యూపీలో ఘోరాతిఘోరం... నిద్రిస్తున్న ముస్లిం అక్కాచెల్లెళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన గూండాలు

12-08-2017 Sat 10:26 | National
ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. బరేలీ జిల్లా, నవాబ్ గంజ్ ప్రాంతంలో గత రాత్రి నిద్రిస్తున్న ముస్లిం అమ్మాయిలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. నిద్రిస్తున్న అక్కా చెల్లెళ్లు గుల్షన్, ఫిజాల ఇంట్లోకి తలుపులు పగులగొట్టి చొరబడిన కొందరు గూండాలు వారిద్దరిపై పెట్రోలు పోసి, నిప్పంటించి పారిపోయారు. మంటలకు తాళలేక వారు కేకలు పెడుతుంటే, కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో 18 ఏళ్ల గుల్షన్ తీవ్రంగా గాయపడి, చావు బతుకుల మధ్య పోరాడుతుండగా, 17 ఏళ్ల ఫిజాకు 40 శాతం గాయాలు అయ్యాయి. తమను తగులబెట్టిన వారు ఎవరో తెలియదని, తమకు ఎవరితోనూ పగలు లేవని పోలీసుల విచారణలో ఫిజా పేర్కొంది. కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more